నంద్యాల జిల్లాలో ఓవైపు ఎండ _మరోవైపు వాన
Nandyal Urban, Nandyal | Oct 21, 2025
నంద్యాల జిల్లా శ్రీశైలం మండల పరిధిలో మంగళవారం ఉదయం నుంచి విచిత్ర వాతావరణం నెలకొంది. కొంతసేపు ఎండ, మరికొద్ది సేపు వర్షం కురుస్తోంది. వాతావరణం చల్లబడి కొంత ఎండ నుంచి ఉపశమనం కలుగుతోంది. మరోవైపు వివిధ నిర్మాణ పనులకు కొంత ఆటకం ఎదురైంది. శ్రీశైలంలోనూ మల్లన్న భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.