రాయదుర్గం: పల్లేపల్లి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి, ఆమె భర్తే కొట్టి చంపేశాడని తల్లి ఆరోపణ
Rayadurg, Anantapur | Sep 11, 2025
రాయదుర్గం మండలంలోని పల్లేపల్లి గ్రామంలో చాముండి(20) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కర్ణాటకలోని కురుగడుకు...