కోరుట్ల: కోరుట్ల మెట్పల్లి జాతీయ రహదారిపై చెట్టు ను ఢీకొన్న కారు ఏడుగురికి తీవ్ర గాయాలు జగిత్యాల కరీంనగర్ ఆసుపత్రులకు తరలింపు
జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చెట్టును ఢీకొన్న కారు ఏడుగురికి తీవ్ర గాయాలు ముగ్గురు పరిస్థితి విషమం.కోరుట్ల పట్టణానికి చెందిన ఏడుగురు యువకులు కోరుట్ల నుండి మారుతీ నగర్ దాబా దగ్గర చాయ్ తాగడానికి వెళ్లడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. జగిత్యాల్, కరీంనగర్ ఆసుపత్రి లకు తరలింపు..