ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం చిత్తూరులో శనివారం జరిగింది. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం తప్ప ఏ ఒక్క ఎమ్మెల్యే హాజరు కాలేదు కలెక్టర్ సమిత్ కుమార్ జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు జెడ్పి సీఈవో జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు ఎమ్మెల్యేలు ఎందుకు హాజరు కాలేదో అధికారుల నుంచి సరైన సమాధానం లేదు.