భూపాలపల్లి: ఓసీ-2 సైట్ ఇన్చార్జి అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నాడు : విలేకరుల సమావేశంలో వోల్వో డ్రైవర్ల ఆవేదన
వేతనాలు సరిగా ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాలువలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఒకటి 40 గంటల సమయంలో జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టి విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రతినెల జీతం 25 తారీకు లోపు ఇస్తూ ఇబ్బందులు పెడుతున్నారని సైట్ ఇన్చార్జి శేషగిరిరావు అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమే స్థానిక జీఎం స్థానిక ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు వారు వెల్లడించారు.