పచ్చని పొలాల మధ్య పల్లె పాటలు, వరినాట్లు వేస్తూ కూలీలు పాడుతున్న పాటలు, ఖచ్చితంగా వినాల్సిందే
Rampachodavaram, Alluri Sitharama Raju | Jul 18, 2025
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం చింతూరు ఏజెన్సీ ప్రాంతాలలో పల్లె పాటలు పచ్చని పొలాల మధ్య వినిపిస్తున్నాయి....