అనంతపురం నగరంలోని దుకాణాల వద్ద ఇస్తానుసారంగా ద్విచక్ర వాహనాల పార్కింగ్. పోలీస్ అధికారులు స్పందించి వారి పైన చర్యలు తీసుక
Anantapur Urban, Anantapur | Oct 20, 2025
అనంతపురం నగరంలోని దుకాణాల టపాకాయల వద్ద ఇష్టానుసారంగా పార్కింగ్ ఏర్పాటు చేశారు. రోడ్డు దాటుతుండగా ప్రమాదాలు జరిగితే ఏంటి పరిస్థితిని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించి వారిపైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాల సమయంలో ఈ వీడియోలో సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. పోలీస్ అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.