పిఠాపురంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ
కాకినాడ జిల్లా పిఠాపురం మండలం తిమ్మాపురం గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదగా ఎస్ శివ అను వారికి 42,205/- రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేశారు మరియు జములపల్లి గ్రామంలో శివకోటి స్వాతి అను వారికి 33,460 , ఎస్. సత్యవేణి 40,000 రూఅంబటి సీత అనువారికి 28,920 రూ.లు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు