దోమకొండ: సంగమేశ్వర్ గ్రామ శివారులో ఉధృతంగా ప్రవహిస్తున్న ఎడ్లకట్ట వాగు, కారుతో పాటు ఇద్దరు వ్యక్తులు గల్లంతు
Domakonda, Kamareddy | Aug 27, 2025
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామ శివారులోని ఎడ్ల కట్ట వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ వరద ప్రవాహంలో కారుతో...