సిర్పూర్ టి: కాగజ్నగర్ పట్టణాన్ని కమ్మేసిన ఎస్పీఎం విషవాయువు, శ్వాస కోశ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజలు
Sirpur T, Komaram Bheem Asifabad | Aug 28, 2025
కాగజ్నగర్ పట్టణంలో గురువారం సిర్పూర్ పేపర్ మిల్లు నుండి వెలువడిన విషవాయువు పొగ రూపంలో పట్టణాన్ని కమ్మేసింది. దీనితో...