అనంతపురం నగరంలోని బలిజలను బీసీ లో చేర్చాలని బలిజ సంఘం నాయకులు లక్ష్మీపతి అనిల్ డిమాండ్
Anantapur Urban, Anantapur | Nov 2, 2025
అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డు సమీపాన చలమారెడ్డి ఫంక్షన్ హాల్ లో బలి సంఘం నేతలు సమావేశం నిర్వహించారు. ఆదివారం ఉదయం 11 గంటల50నిమిషాల సమయంలో సమావేశం నిర్వహించి బలిజలను బీసీలు చేర్చాలని డిమాండ్ చేశారు. శ్రీకృష్ణరాయ జయంతి వర్ధంతి వేడుకలను ప్రభుత్వ నిర్వహించాలని డిమాండ్.