గిరిజన ద్రోహి మాజీ ముఖ్యమంత్రి జగన్: అసెంబ్లీలో రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషా దేవి
గిరిజినులుకు 100 శాతం ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందని, దాన్ని జీవో 3గా మార్చి ఉద్యోగాలిచ్చి సీఎం చంద్రబాబు అండగా నిలిచారని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషా అన్నారు. గత ప్రభుత్వం DSC నోటిఫికేషన్ ఇవ్వకపోగా గిరిజనుల ఆయువ పట్టు జీవో 3ని సుప్రీం కోర్టులో కొట్టేశిన మాజీ సీఎం జగన్ స్పందించక గిరిజనులను మోసం చేశారని ఆరోపించారు. ప్రత్యామ్మాయ జీవోకు చర్యలు తీసుకోవాలని నేడు అసెంబ్లీలో కోరారు.