సర్వేపల్లి: మైనింగ్ కేసులో జైల్లో ఉన్న బిరుదవోలు శ్రీకాంత్ బెయిల్ పై విడుదల
వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్ ప్రధాన అనుచరుడు బిరుదవోలు శ్రీకాంత్ రెడ్డి బెయిల్ పై విడుదల అయ్యారు. మైనింగ్ కేసులో గత కొద్ది రోజులుగా నెల్లూరు సెంట్రల్ జైలు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనికి. కోర్టు బెయిల్ మంజూరు చెయ్యడంతో శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో జిల్లా జైలు ఉంచి విడుదల అయ్యారు. ఇదే కేసులో మాజీ మంత్రి కాకాణి కూడా అరెస్ట్ అయ్యి.. 87 రోజులు పాటు జైల్లోనే ఉన్నారు..