కొవ్వూరు: నెల్లూరులో సీఎం , లోకేష్ కు పాలాభిషేకం ...నేపాల్ లో ఉన్న ఆతెలుగువారిని కాపాడిన ఘనత లోకేష్ దే
నెల్లూరు VRC సెంటర్ లో లుగుదేశం కార్యకర్తలు సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసారు. టీడీపీ నాయకుడు అశోక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 50 మంది తెలుగుదేశం కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నేపాల్ లో చిక్కుకున్న 254 మంది తెలుగు వారిని సురక్షితంగా రాష్ట్రానికి చేర్చిన ఘనత సీఎం చంద్రబాబుకు, లోకేష్ కు దక్కుతుందని అశోక్ అన్నారు.