పరిగి: లక్నాపూర్ ప్రాజెక్టును అధికారులతో కలిసి పరిశీలించి, అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
Pargi, Vikarabad | Aug 24, 2025
పరిగి మండల పరిధిలోని లగ్నాపూర్ ప్రాజెక్టును హెచ్ఎండిఏ అధికారులతో కలిసి ఆదివారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు....