విజయనగరం: నెల్లిమర్ల మండలం ఆల్తిపాలెం జంక్షన్ సమీపంలో ఎదురెదురుగా మూడు బైకులు ఢీ, ముగ్గురికి తీవ్రగాయాలు, ఒకరి పరిస్థితి విషమం
Vizianagaram, Vizianagaram | Aug 23, 2025
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని నెల్లిమర్ల-రణస్థలం ప్రధాన రహదారిలో ఆల్తిపాలెం జంక్షన్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంకు...