ఉదయగిరి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై దాడిని ఖండిస్తూ వింజమూరులో ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన
గవాయ్ పై దాడి హేయమైన చర్య: ఎమ్మార్పీఎస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ నాయుకులు వింజమూరు బంగ్లా సెంటర్ నుంచి స్థానిక తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా నిరసన చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ.. గవాయ్‌పై బూటు విసిరేసిన న్యాయవాదిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.