చేగుంట: సీపీఎస్ విధానం రద్దుచేసి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం నాయకులు తహసీల్దార్‌కు వినతి
Chegunta, Medak | Aug 23, 2025
సిపిఎస్ విధానం రద్దుచేసి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు....