హుకుంపేట మండలంలోని అమనగిరి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించకపోతే రాబోయే స్థానిక ఎన్నికలు బహిష్కరిస్తాం #localissue
Araku Valley, Alluri Sitharama Raju | Sep 5, 2025
హుకుంపేట మండలం అమనగిరి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలంటూ గ్రామస్తులు శుక్రవారం సాయంత్రం ఆందోళన చేశారు గత వైసిపి...