బొబ్బిలి: బొబ్బిలి పట్టాలోని గొల్లపెల్లి శ్రీ దాడి తల్లి అమ్మవారి సినిమానుకు పూజలు నిర్వాహకులు శ్రీనివాసరావు
గొల్లపల్లి గ్రామ దేవత దాడితల్లి పండుగ సందర్భంగా... కృష్ణాపురంలో సిరిమాను చెట్టును పూజలు నిర్వహించి కొట్టి ఊరేగిస్తూ గొల్లపల్లి గ్రామానికి తీసుకొని వెళుతు పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్దలు తదితరులు పాల్గొనడం జరిగింది