మహబూబాబాద్: దంతాలపల్లి లో జరిగిన గురుపూజోత్సవ వేడుకలలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్
Mahabubabad, Mahabubabad | Sep 8, 2025
ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వడం అంటే సమాజాన్ని గౌరవించినట్టే అని డిప్యూటీ స్పీకర్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ అన్నారు...