అనపర్తి: బలబద్రపురంలో టిడిపిలో చేరిన 20 మంది వైసీపీ నాయకులు
బిక్కవోలు మండలం బలబద్రపురంలో 20 మంది వైసీపీ నాయకులు శుక్రవారం టిడిపిలో చేరారు. గ్రామానికి చెందిన వైసిపి నాయకులు కనక ప్రసాద్ రెడ్డి, తేతల సుబ్బారెడ్డి 20 కుటుంబాలతో కలిసి టిడిపిలో చేరారు.ఈ సందర్భంగా వారికి మాజీ ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.