ఇల్లంతకుంట: రోడ్లు బాగు చేయాలని విద్యార్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించిన ఏబీవీపీ నాయకులు...
Ellanthakunta, Rajanna Sircilla | Aug 23, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్ పేట గ్రామంలో శనివారం మధ్యాహ్నం విద్యార్థులతో కలిసి ఏబీవీపీ నాయకులు...