సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా భూసారం పెరుగుతుంది: W.గోవిందపల్లి దిన్నె గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది
Allagadda, Nandyal | Sep 5, 2025
సేంద్రీయ ఎరువుల వినియోగం ద్వారా చక్కని భూసార పరిరక్షణ పొందవచ్చని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తెలియజేశారు. దొర్నిపాడు మండలం...