ములుగు: చిన్నబోయినపల్లి వద్ద అవసరం లేకున్నా వే బ్రిడ్జి కాంటాపై లారీలు ఎక్కించి డబ్బులు వసూలు చేస్తున్నారని డ్రైవర్ల నిరసన
Mulug, Mulugu | Sep 11, 2025
ఇసుక లారీల వద్ద అక్రమ వసూళ్లతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని గురువారం ఉదయం డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు....