ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులో పెట్రేగిపోతున్న లింగ నిర్ధారణ డాక్టర్ల మాఫియా..
Proddatur, YSR | Oct 27, 2025 కడప జిల్లా ప్రొద్దుటూరులో లింగ నిర్ధారణనే వృత్తిగా ఎంచుకున్న ప్రొద్దుటూరులోని కొంతమంది డాక్టర్లు. లింగ నిర్ధారణకు దాదాపుగా 20 నుంచి 30 వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేపట్టడంతో ఆర్ఎంపి క్లినిక్ లను అడ్డాగా చేసుకొని లింగ నిర్ధారణ మాఫియాను నడుపుతున్న ప్రొద్దుటూరులోని ప్రముఖ హాస్పిటల్ డాక్టర్. మండలాల్లో, గ్రామాల్లో ఆర్ఎంపీ క్లినిక్ ల యందు స్కానింగ్ మిషన్ తీసుకెళ్లి అక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ప్రముఖ హాస్పిటల్ డాక్టర్. ప్రొద్దుటూరులో ఇంత జరుగుతున్నా పట్టించుకోని అధికారులు. చట్ట ప్రకారం లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ పరికరాన్ని