పత్తికొండ: వెల్దుర్తి లో ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తిలో ట్రాఫిక్ అంతరంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు ట్రాఫిక్ సమస్య పెరుగుతుందంటూ మరియు వాహనదారులు శనివారం వాపోయారు. ఇరుకు రోడ్డు మరియు గుంతల రోడ్లు పడడంతోనే ఈ అంతరాయం ఏర్పడిందని తెలిపారు.