బాన్సువాడ: ఐలమ్మ నువ్వు ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలి; బాన్సువాడలో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి
తెలంగాణ తెగువ ను ప్రపంచానికి చాటి చెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మ అని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకి బాన్స్ వాడ పట్టణ కేంద్రంలో చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరూ సమస్యల సాధనకు ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.