కొడంగల్: ప్రీ ప్రైమరీ విద్యా బోధన అంగన్వాడీ కేంద్రాలకు ఇవ్వాలని కొడంగల్ లో సీఎం ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించిన అంగన్వాడీలు
ప్రీ ప్రైమరీ విద్య బోధన బాధ్యతను అంగన్వాడీ కేంద్రాల కు ఇవ్వాలని నేడు సోమవారం కొడంగల్ పట్టణంలో ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించిన అంగన్వాడీ టీచర్స్, అడ్డుకున్న పోలీసులు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపిన అంగన్వాడీ టీచర్స్ ఈ సందర్భంగా పలువురు అంగన్వాడీ టీచర్స్ మాట్లాడుతూ.. ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు. విద్యాబోధన బాధ్యతను అంగన్వాడీ టీచర్స్,హెల్పర్స్ ఇవ్వాలన్నారు. ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు బోధన ప్రవేట్ స్కూల్స్ కు అనుమతి ఇవ్వకూడదని, ఐసిడిఎస్ కు సంబంధం లేని బి ఎల్ వో పనులను రద్దు చేయాలని అంగన్వాడీ టీచర్, హెల్పర్స్ పోస్టు