మహదేవ్పూర్: మహాదేవపూర్ లో ఘనంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు
మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖఆధ్వర్యంలో భారతదేశ బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు బస్ స్టాండ్ ఆవరణలో కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు. అలాగే మహాదేవపూర్ ప్రభుత్వ సామాజిక హాస్పిటల్ లో హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ విద్యావతి గారితో కలిసి రోగులకు పండ్ల పంపిణి కార్యక్రమం చేశారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ 74 ఎళ్ళను పూర్తిచేసుకొని 75 వసంతంలోకి అడుగుపెడుతున్నారని, మోదీ 2001 నుండి 2014 వరకు 13 ఏళ్ల్లు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, 2014 నుండి ఇప్పటి వరకు వరుసగా 11 ఏళ్లుగా భారతదేశ ప్రధాన