గుడ్లవల్లేరులో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
Machilipatnam South, Krishna | Sep 14, 2025
గుడ్లవల్లేరులోని కోరమాండల్ ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు యూరియా కోసం వస్తున్నారా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మూడవ కోటాగా అరకట్ట చల్లుకుంటే సరిపోతుందని, రైతులు యూరియా కోసం ఎరువుల దుకాణానికి వస్తున్నట్లు సిబ్బంది కలెక్టర్కు తెలిపారు.