భీమవరం: భూముల రీ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి, వృద్ధులకు ఇంటి వద్ద రేషన్ అందించాలి : జాయింట్ కలెక్టర్
Bhimavaram, West Godavari | Aug 28, 2025
జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం సాయంకాలం 6 గంటలకు అనాకోడేరు, ఎల్.జి.పాడు గ్రామాల్లో ప్రభుత్వ...