విశాఖపట్నం: భవన నిర్మాణ కార్మికులు చేపట్టిన చలో విజయవాడ ను విజయవంతం చేయాలని, సింగ్ జంక్షన్ లో గోడపత్రిక విడుదల చేసిన కార్మికులు
India | Sep 5, 2025
ఈనెల 13వ తారీకు ఛలో విజయవాడ సందర్భంగా ఈరోజు సింగ్ హోటల్ జంక్షన్ వద్ద ఉన్న భవన నిర్మాణ కార్మికులు గోడపత్రిక విడుదల...