శ్రీకాకుళం: రైతులకు సకాలంలో ఎరువులు అందించటంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది: మాజీమంత్రి సీదిరి అప్పలరాజు
Srikakulam, Srikakulam | Sep 6, 2025
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతాంగానికి తీవ్ర ఇబ్బందులు పెడుతుందని నిరసిస్తూ పలాస వైకాపా కార్యాలయం ఎదుట మాజీమంత్రి...