పాములపాడువ్యవసాయ కూలీలకు ఉపాధి భూమి హక్కుల కోసం పోరాటాలు ఉద్ధృతంచేస్తాం,వ్యాకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు
నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రంలో శనివారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మూడవ జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించారు,జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, నరసింహా నాయక్ అధ్యక్షతన నిర్వహించారు,ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కారు చౌకగా 10 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఆదాని ,అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు ఎకరా 99 పైసలకు లీజుకు ఇవ్వడం చాలా అన్యాయమని వారు తీవ్రంగా ఖండించారు. పేదలకు ఇళ్ల, స్థలాలకు, సాగు భూమి ఇవ్వడానికి వారికి భూములు కనిపించవు.కానీ పెద్ద పెద్ద కార్పొరే