భీమవరం: అమెరికా విధించిన టారీఫ్ లు దేశ రైతులపై ప్రభావం చూపనివ్వబోము, రైతుల ప్రయోజనాలే ప్రధానం : కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు
Bhimavaram, West Godavari | Sep 11, 2025
అమెరికా విధించిన టారీఫ్ లు దేశ రైతులపై ప్రభావం చూపనివ్వబోమని, రైతుల ప్రయోజనాలే ప్రధానం అని కేంద్ర ఉక్కు, భారీ...