చంద్రగిరి లో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చంద్రగిరి మండలం అయితే పల్లెలో శుక్రవారం జరిగింది. అయితే పలికి చెందిన సుల్తాన్ సాహెబ్ టైలరింగ్ చేసుకుని జీవనం సాగిస్తున్నాడు శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు అతన్ని కాపాడి మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు అయితే ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.