ఎగువ పూడిలో క్వారీ అనుమతులు రద్దు చేయాలి: సిపిఐ నేత జనార్ధన్ డిమాండ్
క్వారీ అనుమతులు రద్దు చేయాలి: CPP నేత జనార్దన్ KVBపురం మండలం ఎగువపూడిలో క్వారీలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి దాసరి జనార్ధన్ డిమాండ్ చేశారు. ఆదివారం క్వారీ యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా నివాస ప్రాంతాలకు అతి దగ్గరగా పూడి సి.కె.పురంలో యంత్రాలను దించినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామస్థులు ఆందోళనకు దిగడంతో యంత్రాలను వెనక్కి తీసుకెళ్లారని జనార్దన్ తెలిపారు.