మేడ్చల్: అంబర్పేటలో సివేజ్ ట్రీట్మెంట్ ప్లాన్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆదివారం రోజున అంబర్పేట్ వద్ద నిర్మించిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వీటికి తోడు మురుగునీటి శుద్ధి కోసం రూ. 3849.10 కోట్లతో కొత్తగా నిర్మించనున్న 39 ఎస్టీపీలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్.