ఉండి: ఉండి–మల్లవానితిప్ప వరకు బొండాడ కాలువ ప్రక్షాళన పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు
Undi, West Godavari | Aug 29, 2025
నియోజకవర్గ కేంద్రమైన ఉండి నుంచి కాళ్ళ మండలం మల్లవానితిప్ప గ్రామం వరకు 24 కిలోమీటర్లు మేర చేపట్టే బొండాడ కాలువ ప్రక్షాళన...