ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని సాధారణ పరిస్థితికి తెచ్చాం - ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
Anantapur Urban, Anantapur | Sep 6, 2025
ఆర్థిక విధ్వంసం జరిగిన రాష్ట్రంలో ఎంతో సాహసోపేతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఇది అని... ఆర్థిక శాఖ మంత్రి...