ఉదయగిరి: సైబర్ నెరగళ్ల ఫోన్ కాల్ తో మోసపోయిన వింజమూరు విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్ రామ్మూర్తి
వింజమూరు విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్ రామ్మూర్తి మోసగాళ్ల బారిన పడ్డాడు. ఏసీబీ అధికారులమని నమ్మబలికిన గుర్తు తెలియని వ్యక్తులు, ఫోన్ కాల్‌లో బెదిరింపులకు పాల్పడి లక్షల రూపాయలు వసూలు చేశారు.ముందుగా కేటుగాళ్లు వింజమూరు విద్యుత్ శాఖ ఏఈని సంప్రదించి, “లైన్ ఇన్స్పెక్టర్ నెంబర్ కావాలి” అంటూ రామ్మూర్తి ఫోన్ నెంబర్ తీసుకున్నారు. . ఆ తర్వాత రామ్మూర్తికి కాల్ చేసి “నేను ఏసీబీ డీఎస్పీని …విద్యుత్ శాఖ పనుల్లో అవినీతి చేశావు…ఇప్పుడే అరెస్టు చేస్తాం” అంటూ భయపెట్టారు.“నీ ఉద్యో