కొండపి: సింగరాయకొండలో భారీ గణేష్ లడ్డూను దక్కించుకున్న భక్తుడు, సరసమైన ధరకు లభించడంతో ఆనందం వ్యక్తం చేసిన భక్తుడు.
Kondapi, Prakasam | Aug 30, 2025
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని జీవీఆర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద లడ్డు వేలంపాటను శనివారం...