కోడూరు : శ్రీశైలం బస్సు సర్వీసును పునః ప్రారంభించాలి : శివమాల భక్తులు
రాజంపేట డిపో బస్సు గతంలో శ్రీశైలం వరకు ఉండేది ఏవో కారణాలవల్ల ఆ బస్సును రద్దు చేశారు. రైల్వే కోడూరు రాజంపేట ప్రాంతాలలోని భక్తులు మండలం రోజులు శివమాల ధరించి శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని వస్తూ ఉంటారు శివమాల ధరించిన భక్తులకు రాజంపేట రైల్వే కోడూరు నుంచి సర్వీసు లేకపోవడంతో కడపకు వెళ్లి అక్కడ నుంచి శ్రీశైలం కి వెళ్లవలసి వస్తుంది. వెంటనే బస్సులు వేయాలని కోరుతున్నారు.