తిరుపతిలో బిల్డింగ్ పై నుంచి పడి విద్యార్థి మృతి
తిరుపతి నగరంలో విషాదం నెలకొంది ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనివాసపురంలో బిల్డింగ్ పైనుంచి పడి విద్యార్థి చనిపోయాడు మృతుడు తమిళనాడు రాష్ట్రానికి చెందిన స్టీఫెన్గా గుర్తించారు అంబేద్కర్ లా కళాశాలలో నాలుగవ సంవత్సరం చదువుతున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడా ప్రమాదవశాత్తు పడిపోయాడా అన్న విషయం పోలీసులు దర్యాప్తులో తెలియవలసి ఉంది.