నెల్లూరులో మూతపడిన కార్పొరేషన్ పన్నుల వసూలు కేంద్రం
నెల్లూరులో మూతపడిన కార్పొరేషన్ పన్నుల వసూలు కేంద్రం నెల్లూరు ఏసీ నగర్ లోని కార్పొరేషన్ రెవెన్యూ కార్యాలయం (పన్నుల వసూలు కేంద్రం) నాలుగు నెలల క్రితం మూత పడింది. బాలాజీ నగర్, ఏసీ నగర్, ఎన్టీఆర్ నగర్ ప్రాంతాలకు చెందిన పన్ను చెల్లింపుదారులు స్వచ్ఛందంగా వచ్చి ఈ కేంద్రంలో పన్ను చెల్లించేవారు. దీని ద్వారా మార్చి, ఏప్రిల్ నెలలో ప్రతిరోజు రూ. 2 లక్షలు, మిగిలిన నెలల్