ఆర్మూర్: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రెండవ శనివారం నడిపిస్తున్న పాఠశాలలను మూసి వేయించిన పిడిఎఫ్ నాయకులు
Armur, Nizamabad | Sep 13, 2025
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలను పిడిఎఫ్సి నాయకులు బంద్ చేయించారు ఆర్మూర్ పట్టణంలో ప్రభుత్వానికి...