పూతలపట్టు: మొగిలి ఘాటు వద్ద ముందుగా వెళుతున్న సిమెంట్ ట్యాంకర్ ను వెనక నుండి ఢీ కొట్టిన గ్రానైట్ లారీ
బంగారుపాళ్యం మండలంలోని మొగిలి ఘాటు వద్ద గురువారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో ముందుగా వస్తున్న సిమెంట్ ట్యాంకర్ ను వెనక నుండి గ్రానైట్ తో వస్తున్న లారీ అదుపుతప్పి ఢీకొట్టింది ఎంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి గ్రానైట్ లారీ డ్రైవర్ కి స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని వాహనాలను రహదారి పక్కకు తొలగించారు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది