పత్తికొండ: పత్తికొండలో పెరిగిన ట్రాఫిక్ సమస్య ఇబ్బంది పడుతున్న వాహనదారు
పత్తికొండ పట్టణంలో ట్రాఫిక్ సమస్యతో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం తీవ్రంగా ట్రాఫిక్ సమస్య ఎదురెదురుగా వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు మరియు ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు చిన్నగ ఉండడంతోనే ఈ ట్రాఫిక్ సమస్య వస్తుందని వాహనదారులు తెలిపారు.