Public App Logo
Jansamasya
National
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Pmmsy
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation

సర్వేపల్లి: వి.ఎస్.యూ లో ఘనంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి

India | Oct 2, 2025
కాకుటూరులోనివిక్రమసింహాపూరి విశ్వవిద్యాలయ పరిపాలనా భవన ప్రాంగణంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి మరియు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు పూలమాలలు అర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైస్‌ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ చూపిన అహింస, సత్యం, సామరస్యం, శాంతి వంటి విలువలు నేటి యువతకు మరింత అవసరం అన్నారు

MORE NEWS